• Home » New Delhi 

New Delhi 

KTR: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

KTR: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చార్జెడ్ అకౌంటెంట్, కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Danish ali Vs Bidhuri row: లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరుకాని బీజేపీ ఎంపీ బిధూడీ

Danish ali Vs Bidhuri row: లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరుకాని బీజేపీ ఎంపీ బిధూడీ

బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ మంగళవారంనాడు లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. తాను అందుబాటులో ఉండటం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చారు.

Dalai Lama: వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి దలైలామా..

Dalai Lama: వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి దలైలామా..

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వైద్య పరీక్షల కోసం ఆదివారంనాడు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తన కారులోంచి దిగి సిటీలోకి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ అవసరమైన ఏర్పాట్లు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి ఆయన ఉదయమే ఢిల్లీకి బయలుదేరారు.

PM Modi: ఎర్రకోట ప్రసంగంలో హామీలపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi: ఎర్రకోట ప్రసంగంలో హామీలపై ప్రధాని మోదీ సమీక్ష

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీల ప్రగతిని ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించారు. విధివిధానాలను, అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

CBN Case : మళ్లీ హస్తినకు నారా లోకేష్.. చంద్రబాబుతో ములాఖత్ అయిన మరుసటిరోజే ఎందుకు..?

CBN Case : మళ్లీ హస్తినకు నారా లోకేష్.. చంద్రబాబుతో ములాఖత్ అయిన మరుసటిరోజే ఎందుకు..?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును (Nara Chandrababu) అక్రమంగా సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా...

YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్.. వాట్ నెక్స్ట్..!?

YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్.. వాట్ నెక్స్ట్..!?

అవును.. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ (YSRTP) విలీనానికి బ్రేక్ పడింది! కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కొన్ని డిమాండ్లు..

Amit shah: వామపక్ష తీవ్రవాదానికి రెండేళ్లలో చరమగీతం: అమిత్‌షా

Amit shah: వామపక్ష తీవ్రవాదానికి రెండేళ్లలో చరమగీతం: అమిత్‌షా

వామపక్ష తీవ్రవాదానికి రాబోయే రెండేళ్లలో పూర్తిగా చరమగీతం పాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. వామపక్ష తీవ్రవాదంపై అమిత్‌షా అధ్యక్షతన శుక్రవారంనాడిక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

AP CM: ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్

AP CM: ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం అధికారిక నివాసం 1 జన్‌పథ్‌కు జగన్ చేరుకున్నారు.

Stalin: బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే దర్యాప్తు సంస్థల దాడులు: ఎంకే స్టాలిన్

Stalin: బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే దర్యాప్తు సంస్థల దాడులు: ఎంకే స్టాలిన్

కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు.

కృష్ణా జలాల పంపిణీపై ముందడుగు

కృష్ణా జలాల పంపిణీపై ముందడుగు

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి